ఢిల్లీ అల్లర్లలో హింసకు బలై ఓ తల్లి కొడుకుని పోగొట్టుకుంది.. కోటి ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కాళ్లపారాణి కూడా ఆరకముందే... పెళ్లయి పది రోజులు కూడా అవకముందే భర్తను పోగొట్టుకుంది.. మరో కోటుంబం తండ్రిని కోల్పోయి రోడ్డున పడింది.. మరొక కుటుంబం తల్లిని కోల్పోయింది. ఈస్ట్ ఢిల్లీలో ఎక్కడ చూసినా ఏవో ఒక కన్నీటిగాథలే కనిపిస్తున్నాయి. కన్నీళ్లను దిగమింగుకుంటూ మార్చురీల బయట శవం కోసం వేచిచూస్తోన్న తల్లులు, తండ్రులు, సోదరులు, అక్కాచెల్లెళ్లే కనిపిస్తున్నారు. వాళ్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన ఢిల్లీ వాసులు ఏమంటున్నారని జీ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఢిల్లీ హింసపై వాళ్ల అభిప్రాయం ఏంటో మీరే చూడండి..