Munugode bypoll Updates: మునుగోడు ఉప ఎన్నికలో రాజుకుంటున్న పొలిటికల్ హీట్

Munugode bypoll Updates: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 04:45 AM IST

Munugode bypoll Updates: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఏ రోజుకు ఆ రోజు అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే ఇదిగో మునుగోడు నుండి ఈ డీటేల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూడాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News