Munugode Election: మునుగోడులో ఇవాళ కీలక ఘట్టం.. నామినేషన్ వేయనున్న అభ్యర్థులు!

Munugode By Election: BJP and TR candidates ready for nominations today. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పక్రియ మొదలైంది. 

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 05:43 PM IST

TRS and BJP candidates will file nominations for Munugodu by-election today. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పక్రియ మొదలైంది. చండూరు ఎమ్మారో ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బీజేపీ, టీఆఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News