Munugode By Election: ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది: ఎంపీ ప్రభాకర్

Munugode By Election: Medak MP Kotha Prabhakar Reddy slams BJP over Munugode Votes. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 05:19 PM IST

Medak MP Kota Prabhakar Reddy said that BJP is doing petty politics for votes. మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ప్రక్రియ ఓ సెన్సేషన్‌‌గా మారుతోంది. ప్రతి రోజు ఓ కొత్త విషయం బయటికి వస్తోంది. తాజాగా ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News