MLC Kaushik Reddy: రైతులపై నోరుపారేసుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతులపై ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలకు సంబంధించి నష్టం గురించి రైతులు ప్రశ్నించగా.. వారికి అభ్యంతరకర పదాలతో దూషించారు కౌశిక్ రెడ్డి.

  • Zee Media Bureau
  • Jun 5, 2023, 09:00 AM IST

Video ThumbnailPlay icon

Trending News