Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణి మా సభ్యత్వం రద్దు

సినీ నటి కరాటే కళ్యాణిపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును ఆమె వివాదాస్పదం చేయడంతో మా సభ్యత్వం రద్దు చేసింది. మా అసోసియేషన్ నోటీసులు ఇచ్చిన మూడు రోజుల్లోనే సమాధానం ఇచ్చానని కరాటే కళ్యాణి తెలిపారు. 
 

  • Zee Media Bureau
  • May 26, 2023, 09:40 AM IST

Video ThumbnailPlay icon

Trending News