Kajal Aggarwal వావ్.. కాజల్ అగర్వాల్ కప్ కేక్ వీడియో చూసారా..?

kajalaggarwal is frosting on cupcake in 2 simple steps

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 03:51 PM IST

దక్షిణ భారతీయులకు కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే పాపకి జన్మనిచ్చినా.. కొత్త సినిమాల్లో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. కాజల్ పోస్ట్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. 

Video ThumbnailPlay icon

Trending News