Jeevitha Rajasekhar: తెలంగాణ బీజేపీలో పెరిగిపోతున్న సినిమా గ్లామర్`

Jeevitha Rajasekhar to contest on BJP ticket: తెలంగాణ బీజేపిలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపి హై కమాండ్ జీవితకు టికెట్ హామీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 02:54 AM IST

Jeevitha Rajasekhar to contest in Jubileehills: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జీవితా రాజశేఖర్ పోటీ చేయనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న జీవిత రాజశేఖర్‌లు.. రాజకీయంగా ఎదిగేందుకు సరైన అవకాశం కోసం వేచిచూస్తున్నారు. ఆ ఫుల్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News