Jagadish Reddy Fire Nalgonda Incidents: నల్లగొండలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై మండిపడ్డారు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.