KTR COMMENTS: రాజగోపాల్ రెడ్డి ఓ అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే.. కేటీఆర్ ఫైర్

KTR COMMENTS: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. మునుగోడు నియోజకవర్గానికి మూడేళ్లుగా కోమటిరెడ్డి ఏం చేయలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అన్నారు కేటీఆర్. 22 వేల కాంట్రాక్టు కోసమే ఆయన బీజేపీలో చేరారని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 03:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News