Draupadi Murmu: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాథ్యతలు చేపట్టారు. కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక తన ఎన్నిక అని ద్రౌపతి ముర్ము వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంలో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు..

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 07:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News