Revanth Reddy Class: రేవంత్‌ రెడ్డికి ఝలక్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం

Revanth Reddy Class: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సమయంలో రేవంత్‌ రెడ్డిపై పార్టీ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అజెండా లేకుండా ఎన్నికల్లో అందరి సమన్వయంతో పని చేయాలని పార్టీ దూతలు సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచార శైలిపై మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌ రెడ్డిని నిలువరించి.. అందరినీ కలుపుకోవాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Apr 15, 2024, 04:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News