Rajendranagar illegal constructions: రాజేంద్రనగర్‌ లో అక్రమ కట్టడాల కూల్చివేత

 Rajendranagar illegal constructions: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మైలార్‌దేవ్‌ పల్లిలోని వినాయక నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్‌ 115లో అనుమతులు లేకుండా నిర్మాణలు చేస్తున్నట్టు  సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాన్ని సిబ్బందితో కూల్చి వేయించారు. 

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 08:45 PM IST

 Rajendranagar illegal constructions: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మైలార్‌దేవ్‌ పల్లిలోని వినాయక నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్‌ 115లో అనుమతులు లేకుండా నిర్మాణలు చేస్తున్నట్టు  సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాన్ని సిబ్బందితో కూల్చి వేయించారు. 

Video ThumbnailPlay icon

Trending News