Hyderabad IIIT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాపులేషన్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్, త్రిబుల్ ఐటీ ఘనత

Hyderabad IIIT: హైదరాబాద్ త్రిబుల్ ఐటీ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. మంత్రి కేటీఆర్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 11:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News