Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చార్మినార్‌, బహదూర్‌ పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, చంపా పేట్, సంతోష్‌ నగర్, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలో భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 08:40 PM IST

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చార్మినార్‌, బహదూర్‌ పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, చంపా పేట్, సంతోష్‌ నగర్, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలో భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. 

Video ThumbnailPlay icon

Trending News