Amarinder Singh BJP: నేడు బీజేపీలోకి పంజాబ్‌ మాజీ సీఎం!

Ex Punjab Chief Minister Amarinder Singh to join BJP Today. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఈరోజు బీజేపీలో చేరనున్నారు.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 08:20 PM IST

Former CM of Punjab Captain Amarinder Singh will join BJP today. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఈరోజు బీజేపీలో చేరనున్నారు. అమరీందర్‌ ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అమరీందర్‌ పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా సత్తా చాటలేకపోయారు. సొంత నియోజకవర్గం పాటియాలా అర్బన్‌లో ఆయన ఓడిపోయారు. అంతేకాదు అమరీందర్‌ అభ్యర్థులెవరూ గెలవలేదు.

Video ThumbnailPlay icon

Trending News