Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. 

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 01:45 PM IST

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఐటీ సంస్థల ఏర్పాటు, నిధుల దారి మళ్లింపుపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించి సోదాలు నిర్వహించింది. 

Video ThumbnailPlay icon

Trending News