Telangana Liberation Day: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ పురోగమిస్తుందన్న కేసీఆర్

Telangana Liberation Day: తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవంగా జరిపింది తెలంగాణ సర్కార్. పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లాల్లో మంత్రులు జెండా ఎగురవేశారు.

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 06:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News