Manne Krishank: బీఆర్‌ఎస్‌ పార్టీలో మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌ కలకలం..

Manne Krishank Arrest: ఓయూ సెలవులపై జరుగుతున్న రచ్చలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన యువ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల రోజుల్లో అతడిపై 6 కేసులు మోపిన పోలీసులు నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌గేట్‌ వద్ద అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అతడి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి కుట్రపూరితంగా.. అన్యాయంగా క్రిశాంక్‌ను అరెస్ట్‌ చేశారని మండిపడుతున్నారు.

  • Zee Media Bureau
  • May 2, 2024, 12:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News