MLA Etela Rajender: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటల ఫైర్

సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారం కోసం కేసీఆర్ ఎంతకు అయినా దిగజారుతారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులకు పదవులు ఆశ చూపించి.. అధికార పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.

  • Zee Media Bureau
  • Sep 25, 2023, 12:54 AM IST

Video ThumbnailPlay icon

Trending News