Etela Rajender: బీఆర్ఎస్‌లో మరికొందరిని బలి చేస్తారు: ఈటల రాజేందర్

బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేసినట్లే మరికొందరిని బలి చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీఆర్ఎస్ పలుకుపడి కోల్పోతుందన్నారు. 

  • Zee Media Bureau
  • Apr 12, 2023, 02:26 AM IST

Video ThumbnailPlay icon

Trending News