Boora Narsaiah Goud: 'తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది': బూర నర్సయ్య గౌడ్

Boora Narsaiah Goud: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. 

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 12:13 PM IST

Boora Narsaiah Goud Comments: తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గత 8 ఏళ్లుగా బహుజనుల తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన హిట్లర్ రూలింగ్ ను తలపిస్తోందన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News