Vizag Kidney Rocket : విశాఖలో కిడ్నీ దందా

Vizag Kidney Rocket : విశాఖలోని కిడ్నీ రాకెట్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కిడ్నీ దందా నిర్వహించిన తిరుమల హాస్పిటల్‌ను సీజ్ చేసింది. డీఎంహెచ్‌వో నివేదికతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆపరేషన్ చేయడంతో సీజ్ చేశారు.

  • Zee Media Bureau
  • Apr 28, 2023, 07:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News