Hotels and Restaurants Closing timings in AP: ఫుడ్ బిజినెస్‌కు గుడ్ న్యూస్

Hotels and Restaurants Closing timings in AP: ఏపీలో ఫుడ్ బిజినెస్‌కు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

  • Zee Media Bureau
  • Jun 15, 2022, 10:28 PM IST

Hotels and Restaurants Closing timings in AP: ఏపీలో ఫుడ్ బిజినెస్‌కు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్స్‌కి రాత్రి వేళ బిజినెస్ టైమింగ్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి ఫుడ్ బిజినెస్‌లకు బాగా కలిసొచ్చే అంశం కానుంది.

Video ThumbnailPlay icon

Trending News