Mulugu district : ములుగు జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

Mulugu district : ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కూలీలతో వెళ్తోన్న పడవ బోల్తా పడింది. దీంతో ఆ పడవ కాలువలో ముగినిపోయింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ హాని కలగలేదు.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 02:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News