Secunderabad: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Secunderabad: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 17, 2023, 01:43 PM IST

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌  స్వప్నలోక్  కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి ఆరుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్ల లోపు వారు. వారంతా ఐదో అంతస్తులోని కాల్ సెంటర్ సిబ్బంది. కాగా ఈ ఘటనలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News