Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య (Telangana COVID19 Positive Cases) 1,17,415 (లక్ష 17 వేల 415)కు చేరింది.

Last Updated : Aug 28, 2020, 09:25 AM IST
  • తెలంగాణలో కరోనా బీభత్సం రోజురోజుకూ పెరిగిపోతోంది
  • 24 గంటల్లో కొత్తగా 2,932 పాజటివ్ కేసులు నమోదయ్యాయి
  • ఇప్పటివరకూ 799 కరోనా మరణాలు సంభవించాయి
Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బీభత్సం రోజురోజుకూ పెరిగిపోతోంది. గురువారం రాత్రి 8 వరకు 24 గంటల్లో కొత్తగా 2,932 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య (Telangana COVID19 Positive Cases) 1,17,415 (లక్ష 17 వేల 415)కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 799 కరోనా మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  

తెలంగాణలో ప్రస్తుతం 28,941 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 218, కరీంనగర్ 168, నల్గొండ 159, ఖమ్మంలో 141, నిజామాబాద్ 129, జగిత్యాల 113 కరోనా కేసుల్ని తాజాగా నిర్ధారించారు. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

Trending News