Goa Tourism: సంవత్సరం ముగింపు సీజన్ అవ్వడంతో గోవాకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. హాలిడే సీజన్, న్యూఇయర్ ను ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. న్యూఇయర్, క్రిస్మస్ కు గోవాలో జోష్ మామూలుగా ఉండదు. అంతేకాదు విమానాలు రికార్డు స్థాయిలో గోవాలో ల్యాండ్ అవుతుంటాయి. హోటల్స్ బుకింగ్స్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అసలు న్యూఇయర్ సెలబ్రేషన్స్ అనగానే చాలా మందికి గోవానే ఎందుకు గుర్తుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Secundrabad to goa Journey: తెలుగు స్టేట్స్ ల నుంచి గోవాట్రిప్ కు వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుంది.
GOA Tour Tourism Spots Planning Trips: గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి చాలామందిని ఒక సందేహం వెంటాడుతుంటుంది. గోవా టూర్లో ఏయే టూరిజం స్పాట్స్ కవర్ చేస్తే బాగుంటుంది.. ఎక్కడెక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనే మీమాంసలోనే తెలిసినవి ఏవో చూసి వచ్చేస్తుంటారు. కానీ అలా చేస్తే గోవా టూర్ అసంపూర్తిగానే మిగిలిపోతుంది.
Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మూడు రోజులు పాటు కొనసాగిన ఈ గోవా ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను Day 1, Day 2, Day 3 అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయగా... ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.