/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865
2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..!
180865
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తులో సరైన వివరాలను ఫోటో, సంతకంతో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష రుసుము చెల్లించాలి. కేవలం అర్హత గల అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత..
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 20-28 మధ్యలో ఉండాలి. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. పరీక్ష రుసుము రూ. 750 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి వర్తిస్తుంది. అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/web/careers/ ద్వారా అప్లై చేసుకోవాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ క్లర్క్ ఎంపిక జరగనుంది. ఈ వెకన్సీలకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. అక్టోబర్ -నవంబర్ 2024 మధ్యలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.
ఎస్బీఐ బ్యాంకులో జాబ్ చేయాలనుకునేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మరో నాలుగు వారాల్లో ఈ దరఖాస్తులకు సంబంధించిన అప్లిక్లేషన్స్ స్వీకరణ చేపట్టనున్నారు.
SBI Clerk Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభించనుంది. 2024కు గాను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. ఇది బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవారికి ఈ నోటిఫికేషన్ తీపి కబురు. ఈ ఉద్యోగల భర్తీకి సంబంధించిన వివరాలు ఈ నెల చివరికి వివరణాత్మకంగా రానుంది.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Saturday, July 6, 2024 - 11:01
Mobile Title:
ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. అర్హత అప్లై చేసుకునే విధానం ఇదే..
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
28
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.