Xiaomi 12 Pro 5G Price: ఈ రోజే చివరి ఛాన్స్‌..రూ.85,000 కలిగిన Xiaomi స్మార్ట్ ఫోన్ రూ.49,999కే పొందండి..

Xiaomi 12 Pro 5G Price In India: బిగ్ దసరా సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 10:48 AM IST
Xiaomi 12 Pro 5G Price: ఈ రోజే చివరి ఛాన్స్‌..రూ.85,000 కలిగిన Xiaomi స్మార్ట్ ఫోన్ రూ.49,999కే పొందండి..

Xiaomi 12 Pro 5G Price In India: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ ఈరోజుతో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్ లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్‌ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభించనున్నాయి. మీరు కూడా మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ దసరా సేల్‌లో భాగంగా MRP ధర రూ. 85,000 కలిగిన స్మార్ట్ ఫోన్స్ రూ.10,849కే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆర్చేయానికి గురి చేసే బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్ పై అందుబాటులో ఉన్న డీల్ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దసరా సేల్ లో భాగంగా రూ. 84,999 కలిగిన Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ MRP ధర రూ. 84,999 కాగా..ఈ దసరా సేల్లో భాగంగా రూ. 49,999 కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేస్తే..రూ.39,150 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.

ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ పై ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్, మోడల్, బ్రాండ్ పై ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. మీ పాత మొబైల్‌ కండిషన్ బాగుంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ధర రూ. 10,849కే Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

Xiaomi 12 Pro 5G ఫీచర్స్:
6.73 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రోటక్షన్‌
ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్‌
 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
Snapdragon 8 Gen 1 ప్రాసెసర్
 క్వాడ్ స్పీకర్ సిస్టమ్ 
120W Xiaomi హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌
4600mAh బ్యాటరీ
18 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్
 50W వైర్‌లెస్ ఛార్జింగ్ 
 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News