Diwali Best Offer: Cromaలోని దీపావళి సేల్‌లో ఈ ఎలక్ట్రానిక్స్‌పై 70 శాతం తగ్గింపు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై 83 శాతం తగ్గింపు!

Pocket Friendly Deals In Croma: దీపావళి ఆఫర్స్‌లో భాగంగా క్రోమాలో ఈ కింది ఎలక్ట్రిక్‌ వస్తువులు కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 02:35 PM IST
Diwali Best Offer: Cromaలోని దీపావళి సేల్‌లో ఈ ఎలక్ట్రానిక్స్‌పై 70 శాతం తగ్గింపు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై 83 శాతం తగ్గింపు!

 

Pocket Friendly Deals In Croma: దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ క్రోమాలో ప్రత్యేక సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా క్రోమాలో ప్యాకేట్‌ ఫ్రెండ్లీ డీల్స్‌(Pocket Friendly Deals) కూడా ప్రారంభమైంది. ఈ డీల్‌ భాగంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ డీల్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేసేవారికి 50 నుంచి 70 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ డీల్‌ ఏయే వస్తువులపై భారీ డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

క్రోమాలో ప్యాకేట్‌ ఫ్రెండ్లీ డీల్స్‌(Pocket Friendly Deals)లో భాగంగా బోట్ Rockerz 551 హెడ్‌ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభించనున్నాయి. మొదట ఈ హెడ్‌ ఫోన్స్‌ MRP రూ.7,990తో విక్రయించగా..ఈ ప్రత్యేక డీల్‌ భాగంగా రూ.2,599కే లభిస్తోంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ సేల్‌లో భాగంగా మిక్సర్‌ గ్రైడర్స్‌ కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. Croma 500 Watt మిక్సర్‌ గ్రైడర్స్‌పై ఈ డీల్‌లో దాదాపు 44 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. మొదట ఈ మిక్సీని MRP రూ.2,500కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్స్‌లో భాగంగా రూ.1,101 తగ్గింపుతో కేవలం రూ.1,399కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మిక్సర్‌పై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఈ ప్యాకేట్‌ ఫ్రెండ్లీ డీల్స్‌లో భాగంగా బోట్‌ Stone 358 10W పోర్టబుల్‌ బ్లూటూత్ (boAt Stone 358 10W Portable Bluetooth Speaker) స్పీకర్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్పీకర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో MRP ధర రూ.3,490తో విక్రయిస్తోంది. అయితే ఈ డీల్‌లో భాగంగా 64 శాతం తగ్గింపుతో రూ. 1,249కే పొందండి. అంతేకాకుండా ఈ స్పీకర్‌పై ఇతర డిస్కౌంట్స్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బోట్‌ స్మార్ట్‌ వాచ్‌ కూడా ఈ ప్రత్యేక డీల్‌ భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..క్రోమాలోని boAt Ultima కాల్‌ స్మార్ట్‌ వాచ్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ MRP ధర రూ. 7,499 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 83 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,299కే లభిస్తోంది.  

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News