Janhvi Kapoor: ఆకాశం నుంచి దిగివచ్చిన తారల మెరిసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor Instagram Photos: జాన్వి కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తరచు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్య ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

1 /5

బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా జాన్వీ కపూర్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఈ హీరోయిన్ ఒక్క సినిమా చెయ్యకపోయినా.. ఈమె తెలియని వారు మాత్రం తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎవరు ఉండరు.  

2 /5

కాగా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే జాన్వీ కపూర్.. ఇంతటి ఫేమ్ తెచ్చుకోడానికి కారణం తన తల్లి శ్రీదేవి. శ్రీదేవి అంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తన కూతురు జాన్వి కపూర్ ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

3 /5

త్వరలోనే ఈ హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న దేవరా చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టనుంది. ఇక ఈ చిత్రం విడుదల కాకముందే రామ్ చరణ్ సినిమాలో సైతం అవకాశం దక్కించుకుంది.  

4 /5

రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు శానా దర్శకత్వంలో వస్తున్న..RC17 లో సైతం జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. మరోపక్క హిందీలో తెగ బిజీగా ఉండి ఈ హీరోయిన్.

5 /5

ఈ క్రమంలో ఈ మధ్య జాహ్నవి షేర్ చేస్తున్న ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ…హిందీ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.