Best Android Tv In India: టీసీఎల్ సబ్ బ్రాండ్ ప్రముఖ టెక్ కంపెనీ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్టులో భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఐఫాల్కన్ బై టీసీఎల్ U62 43 inch(iFFALCON by TCL U62 108 cm) స్మార్ట్‌టీవీని మొదటి కంపెనీ రూ. 49,990లకు విడుదలు చేసింది. అయితే మార్కెట్‌లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్టు 59 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 19,999లకే అందిస్తోంది. అంతేకాకుండా ఈ టీవీపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి iFFALCON స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే ఈ టెలివిజన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డెడ్ ఛీప్ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్టులో ఈ ఐఫాల్కన్ బై టీసీఎల్ U62 108 cm (iFFALCON by TCL U62 108 cm) స్మార్ట్ టీవీని ఇప్పుడే కొనుగోలు చేస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మీరు ఈ టీవీపై దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక HDFC బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1,250 దాకా తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఇతర బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఎక్చేంజ్ ఆఫర్:
ఈ ఐఫాల్కన్ బై టీసీఎల్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ టీవీని ఎక్చేంజ్ చేస్తే రూ. 7,000 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా లభించనుంది. అయితే ఈ బోనస్ మీ పాత టీవీ కండిషన్ బట్టి క్లైమ్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 11,499లకే లభిస్తోంది. అంతేకాకుండా ఇదే కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయ
iFFALCON by TCL U62 108 cm ఫీచర్లు:
❃ 43 అంగుళాల LED డిస్‌ప్లే
❃ 4K రిజల్యూషన్, 3840 x 2160 పిక్సెల్‌లు
❃ 60 Hz రిఫ్రెష్ రేట్
❃ మంచి ఆడియో కోసం 2 స్పీకర్లు
❃ 24 W స్పీకర్ అవుట్‌పుట్
❃ 3 HDMI పోర్ట్‌ల కనెక్టివిటీ
❃ 1 హెడ్‌ఫోన్ పోర్ట్ కనెక్టివిటీ
❃ రిమోట్‌లో ఇంటర్నెట్ యాక్సెస్
❃ స్క్రీన్ మిర్రరింగ్, వైఫై, బ్లూటూత్
❃ క్వాడ్ కోర్ ప్రాసెసర్
❃ 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook