బీహార్ ఎన్నికల ఫలితాల (Bihar Election Result ) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 సీట్లు ఉన్న బీహార్లో ఎన్డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 127 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్బంధన్ (RJD- Congress-Left) 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్బంధన్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్బంధన్ మధ్య పోటాపోటీ ఆధిక్యం కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం అనూహ్యంగా పుంజుకుంది.
సర్వత్రా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 243 స్థానాలున్న బీహార్లో తొలి ఫలితం సుమారు 10 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. దీంతోపాటు 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Bihar Assembly Election 2020 ) భాగంగా నేడు (నవంబరు 3న) రెండో విడత (second phase) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గతవారం (అక్టోబరు 28న) 71 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత పొలింగ్ (Bihar second phase polling) 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ స్థానాల్లో జరగనుంది.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి.
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
భారత ప్రధాని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. రోడ్ల పక్కన పకోడీలు అమ్ముకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు.
2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ని ఎయిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జి చేసింది. ప్రసుత్తం ఆయన పరిస్థితి బాగానే ఉందని.. ఆయన ఆరోగ్య సమస్యలకు తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందని.. ఇతరత్రా మామూలు రుగ్మతలకు ఆయన తమకు రిఫరెన్స్ ఇచ్చిన రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చని తెలిపింది.
ఏంటండీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. కానీ నిజమండీ బాబూ..! లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఐశ్వర్యారాయ్. కానీ సినీ స్టార్ ఐశ్వర్యారాయ్ కాదండోయ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.