Bihar Election Result 2020 Update: పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య పోటాపోటీ ఆధిక్యం కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 121 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 112 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
అయితే ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం..
ఎన్డీఏ 97 సీట్లల్లో లీడ్‌లో ఉంది. BJP 53, JDU 39, VIP 5 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
మహాఘట్‌బంధన్ 82 స్థానాల్లో లీడ్‌లో ఉంది. RJD 54, Congress 14, Left 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
దీంతోపాటు BSP 1, LJP 4, AIMIM 2, independents 3 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
అయితే వాల్మీకినగర్ ఎంపీ స్థానంలో JDU అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. Also read: Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం
EC trends for 189 of 243 seats: NDA leading on 97 seats - BJP 53, JDU 39, Vikassheel Insaan Party 5
Mahagathbandhan ahead on 82 seats - RJD 54, Congress 14, Left 14
BSP has a lead on one seat, LJP on four, while AIMIM is ahead on 2 & independents on three#BiharElectionResults pic.twitter.com/omlKDuvSkq
— ANI (@ANI) November 10, 2020
Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4GApple Link - https://apple.co/3loQYe