YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతు బాగుపడడనని.. రైతుకు శాపమేనని అన్నారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అవ్వదన్నారు.
Ys Sharmila: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల... ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈ మేరకు పాదయాత్రలోనే ప్రకటించారు షర్మిల. ప్రస్తుతం పాలేరు పరిధిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.
YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
YS Sharmila Takes a dig at Niranjan Reddy: తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.
Ys Sharmila: తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు మడమ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది.
YSRTP chief YS Sharmila about Huzurabad bypolls: సీఎం కేసీఆర్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆయనపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) పోటీ చేయడాన్ని ఓ మార్గం ఎంచుకున్నారని.. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినప్పుడు, వారికి రోజుకో రకమైన రూల్ పెడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిప్పి పంపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.