Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
YS Jagan Challenges To Chandrababu On Social Media Arrests: సోషల్ మీడియా పేరుతో ఎవరెవరినో కాకుండా తనను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా తనను ఎమ్మెల్యేగా కూడా తొలగించాలని ఛాలెంజ్ చేశారు.
YS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
YS Sharmila Varra Ravindra Reddy Arrest: తనను, తన తల్లి, సోదరిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించారని వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ కావడాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.