Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కూల్ వెదర్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరవగా.. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో రాజధాని వాసులు ఉక్కపోతను అల్లాడిపోతున్నారు.
Telangana Rains Alert: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లనివార్త ఇది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Delhi Corona Update: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇవాళ కీలకమైన సమావేశం జరగనుంది.
Telangana Yellow Alert: తెలంగాణలో చలి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Delhi on Yello Alert: దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.