Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
Karnataka: కర్ణాటకలో కొత్త మంత్రిమండలి ఏర్పడింది. శాఖల కేటాయింపుపై అసంతృప్తి రేగుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలు ఆకస్మికంగా భేటీ అయ్యారు. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు ప్రారంభించారు.
Karnataka New CM: కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ సాగుతోంది. ప్రస్తుత హోంమంత్రికే ముఖ్యమంత్రి పీఠం వరించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
Karnataka: కర్ణాటక అధికార పీఠం మారనుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప..పీఠం నుంచి దిగుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్న్యూస్ అందించారు.
Karnataka: కర్ణాటకలో రాజకీయాలు మారనున్నాయి. ముఖ్యమంత్రిని మార్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో యడ్యూరప్ప సమావేశానికి కారణమిదేనని తెలుస్తోంది.
Lockdown Rules Break: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కఠినమైన లాక్డౌన్ లేదా కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్నాటకలో సైతం కఠినమైన లాక్డౌన్ అమల్లో ఉంది. కంచే చేను మేసినట్టు..సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడే లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
Karnataka: కరోనా రోగులకు బెడ్స్ లేక ఇబ్బంది పడుతుంటే..కొందరేమో బెడ్స్ ఖాలీ చేయడం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే..ఇంటికెళ్లే మాటే ఎత్తడం లేదు. ఫలితంగా ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.