Vinesh Phogat Back Step From Retirement: అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన వినేశ్ ఫొగట్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాను తిరిగి 2032 వరకు ఒలింపిక్స్ లో కొనసాగుతానని ప్రకటించారు.
Vinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్ ఫొగాట్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు.
Ravi Kumar Dahiya in wrestling finals: టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో 13వ రోజైన బుధవారం రెజ్లింగ్ వీరుడు రవి కుమార్ దహియా 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తన ప్రతిభను చాటుకుని ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో రెజ్లర్ రవి కుమార్ దహియ రూపంలో భారత్‌కు మరో ఒలింపిక్ పతకం (Olympic medal) ఖాయమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.