Walnuts For Diabetes: డ్రై ఫ్రూట్స్ అన్నీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూర్చుతాయి. అయితే వాళ్ల నడుస్తున్న ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి.
Dragon Fruit For Diabetes: డయాబెటిస్తో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Olive Oil For Diabetes: చాలామంది ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలతో అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Diet For Diabetes: మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్న ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Guava Leaf For Diabetes Control: శరీరానికి జామ పండ్లే కాకుండా ఆకులు కూడా శరీరానికి ప్రయోజన కరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకులతో చేసిన టీలను క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Bitter Gourd Juice For Diabetes Patients: కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
COVID-19 vaccine: కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కరోనా టీకాలో ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.
దీపావళికి ఇంకో రెండ్రోజులే మిగిలింది. మార్కెట్లో..ఇళ్లలో వివిధ రకాల తీపి పదార్ధాలు, పిండి వంటలు నోరూరించడానికి సిద్ధమయ్యాయి. మరి డయాబెటిస్ పేషెంట్ల పరిస్థితి ఏంటి..ఏది తినవచ్చు..ఏది తినకూడదు..ఈ టిప్స్ పాటిస్తే..షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినేయవచ్చు మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.