ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.
WhatsApp May| Work Without Your Mobile And Internet |వాట్సాప్ మెసేంజర్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో సైతం మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు శుభవార్త అందించడానికి సిద్ధంగా ఉంది
మీరు వాట్సప్ వినియోగిస్తుంటే..మీ వాట్సప్ ఫోటోల్ని లేదా డీపీలను రహస్యంగా ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు క్షణాల్లో ఎవరనేది తెలుసుకోవచ్చు.
WhatsApp New Feature: తన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నంలో ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘మెసెంజర్ రూమ్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
వాట్సప్ త్వరలోనే కొత్త అప్డేట్ లాంచ్ చేయనుంది. ఇక చాటింగ్ చేయడం చాలా ఎంజాయ్పుల్గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ అవుతూనే..యూజర్లు మరో యాప్ లేకుండానే యానిమేటెడ్ స్టిక్కర్ ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన స్టిక్కర్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేయవచ్చు.
Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్బుక్.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
New WhatsApp Feature | వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది.
Whatsapp: వాట్సప్ పంపిస్తాను..వాట్సప్ చెక్ చేశావా..వాట్సప్‌లో వచ్చింది..అంతా వాట్సప్ మయం. వాట్సప్ మన ప్రపంచాన్ని అంతగా మార్చేసింది. గతంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఊహించడం ఎలా కష్టమో..ఇప్పుడు వాట్సప్ లేకపోతే ఊహించడం కూడా కష్టమే. అసలీ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారా..రీడ్ ద స్టోరీ
డిజిటల్ ఇండియాలో భాగంగా మన దేశం నుంచి మెసేజింగ్ యాప్ సందేశ్ ప్రారంభమైంది. వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందేశ్ యాప్ నుండి డేటాను చోరీ చేసే అవకాశాలు మరియు గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని పలు ఫీచర్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి.
5 Amazing Features Of Sandes App: వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్ Sandesను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.
WhatsApp Is Ready To Launch New Log Out Feature: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం ఆ సంస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని మే నెల వరకు వాయిదా వేసుకున్న వాట్సాప్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునే యత్నాలు ముమ్మరం చేసింది.
Isro maps: నిన్నటివరకూ విదేశీ యాప్‌లు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతా దేశీయమే. ట్విట్టర్‌కు పోటీగా నిన్న కూ యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్. ఏంటో చూద్దామా
యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్(Telegram) నిలిచింది. 63 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక్క నెలలోనే 3.8 రెట్లు డౌన్లోడ్ కావడం విశేషం.
Telegram Most Downloaded App Worldwide In January : మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వెబ్ వాట్సాప్ లాగిన్(Web WhatsApp Login) కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వెబ్ వాట్సాప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌ను కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ముఖం లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ఫీచర్‌ను సిద్ధం చేసింది.
WhatsApp Chat Transfer To Telegram | కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీవ్ర విమర్శల పాలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ప్రతికూల నిర్ణయాలు రావడంతో కొన్ని రోజుల వరకు ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వెనక్కి తగ్గడం తెలిసిందే. ఇప్పటికే సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి ఇతర సురక్షితమైన యాప్‌లను భారీ సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.
Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్ సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది.
Whatsapp: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.