WhatsApp: మీ వాట్సప్ డీపీను ఎవరు చూస్తున్నారో ఇలా తెలుసుకోండి..సింపుల్ ట్రిక్స్ ఇవే

మీరు వాట్సప్ వినియోగిస్తుంటే..మీ వాట్సప్ ఫోటోల్ని లేదా డీపీలను రహస్యంగా ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు క్షణాల్లో ఎవరనేది తెలుసుకోవచ్చు.

WhatsApp: మీరు వాట్సప్ వినియోగిస్తుంటే..మీ వాట్సప్ ఫోటోల్ని లేదా డీపీలను రహస్యంగా ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు క్షణాల్లో ఎవరనేది తెలుసుకోవచ్చు.

1 /5

మీ వాట్సప్ డీపీను ఎవరైనా రహస్యంగా చూస్తుంటే..మనం ఏం చేయలేం కదా. తెలిసినవాళ్లు కాకుండా మరెవరైనా మీ వాట్సప్ డీపీ రహస్యంగా చూస్తుంటే..ఇలా తెలుసుకోవచ్చు ఎవరనేది.

2 /5

మీ వాట్సప్ ఫోటోల్ని ఎవరెవరు చూస్తున్నారు..ఇది తెలుసుకోవాలంటే మీరు ధర్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.  Whatsapp-Who Viewed Me లేదా  whats tracker యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు  1mobile market కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేకుండా  who viewed me యాప్ అనేది డౌన్‌లోడ్ కాదు. 

3 /5

ఇన్‌స్టాల్ అయిన తరువాత  Whatsapp-whw viewed me యాప్ మీ వాట్సప్ ప్రొఫైల్ లేదా డీపీ చూసేవారి జాబితా సిద్ధం చేస్తుంది. కానీ మీకు తెలియనివ్వదు.

4 /5

అయితే ఈ యాప్ మీ ఫోన్‌లో ఎంతవరకూ సురక్షితం..ఈ విషయమై ప్రస్తుతం ఏ విధమైన అధికారిక సమాచారం లేదు. అయినా సరే ఈ యాప్‌ను రిస్క్ తీసుకుని ట్రై చేయవచ్చు.

5 /5

యాప్‌లో కన్పించే సూచికలో గత 24 గంటల్లో మీ ప్రొఫైల్ పిక్స్ చూసినవారు మాత్రమే కన్పిస్తారు. ఈ యాప్ మీ ముందు  మీ డీపీని రహస్యంగా చూసేవారి కాంటాక్ట్ కేటగరీని ఉంచుతుంది.