Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికి ఉన్న సెక్యూరిటీకు తోడు..అదనంగా మరో వెరిఫికేషన్ ప్రోసెస్ ప్రవేశపెట్టనుంది. అదే డబుల్ వెరిఫికేషన్. అసలిదేంటో చూద్దాం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టే తొలి మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కానుంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ వాట్సాప్ (Whatsapp) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగం పెరిగడంతో పలు రకాల ఫీచర్లను వినియోగదారులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
Whatsapp Digilocker: మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు మీ వెంటే తీసుకెళ్లాల్సిన పత్రాలను ఇంట్లోనే మర్చిపోయారా? అయితే దానికి చింతించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్ ను ఉపయోగించి.. మీకు సంబంధిచిన సర్టిఫికేట్స్ ను ఈజీగా తీసుకెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Whatsapp messages: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం కల్పించనుంది. అదే వాట్సప్ సెర్చ్ మెస్సేజ్. అదేంటని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలివీ..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్స్ కోసం ఈ ఫీచర్ రానుంది. ఎప్పటికప్పుడు వివిధ ఫీచర్లు ప్రవేశపెడుతున్న వాట్సప్..కొత్త ఫీచర్ మాత్రం కచ్చితంగా ప్రయోజనమే.
Whatsapp Voice Message: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ నోట్ ఫీచర్ ద్వారా మరో కొత్త అప్డేట్ ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్ మెసేజ్ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
Whatsapp New Features: వాట్సాప్‌కు సంబంధించిన ఓ ఫీచర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదే మూడు బ్లూ టిక్‌లు. అవతలి వ్యక్తి మన చాట్, ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను స్క్రీన్ షాట్ తీస్తే.. వాట్సాప్ అలర్ట్‌గా వెంటనే మూడు టిక్కులు చూపించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.
Whatsapp New Feature: వాట్సప్ ఐవోఎస్ యూజర్ల కోసం తొలి బీటా ఫీచర్ విడుదల చేసింది. ఈ కొత్త సౌకర్యంతో ఇకపై ఐఫోన్ యూజర్లు కూడా ప్రొఫైల్ ఇమేజ్ చూసే వెసులుబాటు ఉంటుంది.
Whatsapp Voice Message Preview Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఏ విధమైన ఆర్భాటం లేకుండానే అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సప్ రోల్ అవుట్ చేసిన ఆ ప్రత్యేక ఫీచర్ ఏంటి..ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
యూజర్ల రక్షణకై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్న వాట్సప్..ఇప్పుడు మరో కొత్త పీచర్ ప్రారంభించించి. ఇక నుంచి వాట్సప్ వెబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుంది, ఎలా వినియోగించాలనేది తెలుసుకుందామా
WhatsApp View Once feature: వాట్సాప్ నుంచి ఎవరైనా యూజర్ తమ కాంటాక్ట్‌కు వీడియోలు, ఫొటోలు, టెక్ట్ మెస్సేజ్‌లు సైతం చేయవచ్చు. వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం కోవిడ్19 వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో వాట్సాప్ అప్డేట్ చేసింది.
WhatsApp New Feature: తన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నంలో ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘మెసెంజర్ రూమ్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
వాట్సప్ త్వరలోనే కొత్త అప్డేట్ లాంచ్ చేయనుంది. ఇక చాటింగ్ చేయడం చాలా ఎంజాయ్పుల్గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ అవుతూనే..యూజర్లు మరో యాప్ లేకుండానే యానిమేటెడ్ స్టిక్కర్ ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన స్టిక్కర్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేయవచ్చు.
New WhatsApp Feature | వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది.
WhatsApp Is Ready To Launch New Log Out Feature: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం ఆ సంస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని మే నెల వరకు వాయిదా వేసుకున్న వాట్సాప్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునే యత్నాలు ముమ్మరం చేసింది.
Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్ సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.