Mask Fine in Hyderabad: కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. తెలంగాణలోనూ ముందస్తుగా మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించనున్నారని తెలుస్తోంది.
Sinnappa dialogue from Narappa movie: నారప్ప సినిమా విడుదల తర్వాత ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వారు (Cyberabad police) కూడా ఇదే డైలాగ్ ని ఉపయోగించి జనానికి కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు.
కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.
కరోనా వైరస్ సంక్రమణ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వైరస్ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనకు సోకే ప్రమాదముంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక ఆ వైరస్ మీ ఇంట్లోకి చొరబడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.