Srisailam Project: దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువనున్న ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలంకు వరద పోటెత్తడటంతో నిండు కుండలా కళకళలాడుతోంది.
Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు. ఇప్పటికే డెడ్ స్టోరేజికి చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కళకళ లాడుతోంది.
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు జల కళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులుతీస్తోంది. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది.
Jammalamadugu Dam : కడప జిల్లాలోని జమ్మలమడుగు డ్యాం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పెన్నా నది వరదల కారణంగానే డ్యాం వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Srisailam Dam Gates Opened : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.