Telangana Intelligence Wing Lands In Soup: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం వైఫల్యం మరోసారి బయటపడింది. ఐతే, అదే సమయంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఇంటెలీజెన్స్ విభాగం వ్యవస్థ నిజంగానే వీఆర్ఏల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పసిగట్టలేకపోయిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
High Tension at Telangana Assembly: అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడం గందరగోళానికి దారి తీసింది. వీఆర్ఏలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకార సంఘం కూడా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంది
Eetala Rajender at VRAs strike: షామీర్పేట మండల కార్యాలయంలో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈటల రాజేందర్ ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Nirmal Collector's tennis passion has become headache for VRAs in Nirmal urban mandal as Nirmal urban mandal tehshildar passes orders to VRAs to attend the tennis court as a duty without fail.
తెలంగాణ వీఆర్ఏ (VRA In Telangana)లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలు ఉద్యోగం తీసుకోవచ్చునని, లేకపోతే వారి కుటుంబంలోని వారసులకు అయినా ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.