Viveka murder case: వివేకాహత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి!

Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. 

  • Zee Media Bureau
  • Mar 14, 2023, 01:52 PM IST

Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. ఆయన హాజరవుతారా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకు మినహాయింపునివ్వలంటూ ఆయన సీబీఐకి లేఖ రాశారు. 

Video ThumbnailPlay icon

Trending News