వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vitamin C Deficiency Symptoms: విటమిన్ సి మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. విటమిన్ సి లోపం కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది తెలుసుకుందాం.
Vitamin C Health Benefits: మన ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి అనేక పోషకాలు లభించాలి. ముఖ్యంగా విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే విటమిన్ సి వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Vitamin C Deficiency: విటమిన్ సి లోపం సమస్యలున్నవారు తప్పకుండా పలు ఆహారాలు డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో దీని కారణంగా జుట్టు సమస్యలు కూడా వస్తాయి.
Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.
కరోనావైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతుండటంతో కరోనా వ్యాప్తి అనంతరం ప్రజల ఆహార పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.