Ind Vs Eng Test Series 2024: ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లీ రిక్వెస్ట్ పంపించాడు. కోహ్లీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. కోహ్లీ పర్మిషన్ ఇచ్చింది.
Virat Kohli Top Records: అతడు క్రీజ్‌లోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు.. ఎక్కడ ఫీల్డర్లను సెట్ చేయాలో తెలియక కెప్టెన్లో బెణుకు.. టార్గెట్ ఎంత అనేది లెక్కలు వేసుకోడు.. బౌలర్ ఎవరన్నేది లెక్క చేయడు.. అతడి లక్ష్యం ఒక్కటే జట్టును గెలిపించడం.. గెలిపించడం.. అతనే టీమిండియా రన్ మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుని ఈ దిగ్గజ ఆటగాడి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కోహ్లీ టాప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం..
Kohli Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్ తరువాత ఎవరున్నారంటే..?
Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. వరుస శతకాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. నేడు కివీస్‌తో జరగబోయే రెండో వన్డేలోనూ కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మరో 111 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.